ప్రేమ పెళ్లా..పెద్దలు కుదిర్చిన పెళ్లా… ఈ ప్రశ్న ఆ మూడో అమ్మాయిని అడిగితే…కస్సుమంటుంది. అసలు పెళ్లి వ్యవస్థ మీద ఆమెకు నమ్మకం లేదు. కట్టుబాట్లు, సంప్రదాయాల పేరుతో సంకెళ్లు వేయించుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు. ఆమె కోరుకునేది కంపెనియన్‌షిప్ మాత్రమే. అతను కూడా అందుకు అంగీకరిస్తాడు. కానీ రిలేషన్ అంటేనే ఎక్స్‌పెక్టెషన్స్. ఇంట్లో ఆఫీసులో స్నేహితులతో సందర్భం ఎలాంటిదైనా ఆమెది ఓపెన్ మైండ్ సెట్. ఒక రకంగా మోడ్రన్ ఏజ్ గర్ల్. కానీ అతను కొన్నింటిని జీర్ణించుకోలేడు. ఆ నాలుగు గోడల మధ్య వాళ్ల కంపెనియన్‌షిప్‌లో సంఘర్షణ.
అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న దర్శకుడు యశ్వంత్ కిశోర్ మూవీ కన్నగి రివ్యూ కోసం కింద ఫేస్‌బుక్ పోస్ట్ చదవండి.
Also Read: దంగల్ ఫేమ్ సుహానీ మృతికి కారణమైన ఈ వ్యాధి గురించి తప్పక తెలుసుకోండి!

Piracy vs OTT: ఓటీటీ లు సినిమాను సమాధి చేస్తున్నాయా? పైసా పై అత్యాశే పైరసీ ని పెంచుతుందా ?
ఒక్కో పదం ఒక్కో బుల్లెట్.. సలాం బాస్.. నువ్వు తోపు..!
iPhone Offer: 50 వేలకే కొత్త ఐఫోన్!! అదిరిపోయే ఆఫర్లు, సూపర్ పెర్ఫార్మెన్స్ Flagship మొబైల్స్!
Mobile Phones Offer: బడ్జెట్లో బెస్ట్ మొబైల్స్.. వైర్లెస్ ఛార్జింగ్.. సూపర్ గేమింగ్.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
Amazon Smart Tv Offer: ధర రూ.7,499.. ఫీచర్స్ అదుర్స్.. ఈ అమెరికా బ్రాండ్ టీవీ కొనడానికి ఇదే బెస్ట్ ఛాన్స్!
Movie Review: జీవితం అనే నాటకంలో మనం వేసుకున్న ముసుగేంటి ? అసలు కథ తెలుసుకోండి!