2026కి తెలంగాణ ప్రభుత్వం సెలవుల లిస్ట్ విడుదల చేసింది. ఈసారి మొత్తం 27 రెగ్యులర్ సెలవులు, 26 ఆప్షనల్ సెలవులు ఉన్నాయి. అందులో కూడా కొన్ని పెద్ద పండుగలు ఆదివారం రోజున పడటం వల్ల, అసలు సెలవుల సంఖ్య కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది. అందుకే విద్యార్థులు, ఉద్యోగులు కాస్త బాధపడుతున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన రూల్ ఏంటంటే..ఉద్యోగులు తమ ఆఫీస్ అనుమతి తీసుకుని 5 ఆప్షనల్ సెలవులు ఎంచుకుని పెట్టుకోవచ్చు. ఈద్, మొహర్రం లాంటి పండుగలు చంద్రదర్శనం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి అవి తర్వాత కన్ఫర్మ్ అవుతాయి.
2026 రెగ్యులర్ సెలవులు:
1. జనవరి 14 – భోగి
2. జనవరి 15 – సంక్రాంతి / పొంగల్
3. జనవరి 26 – గణతంత్ర దినోత్సవం
4. ఫిబ్రవరి 15 – మహాశివరాత్రి (ఆదివారం)
5. మార్చి 3 – హోలీ
6. మార్చి 19 – ఉగాది
7. మార్చి 21 – ఈద్-ఉల్-ఫితర్ (తేదీ చంద్ర దర్శనం ఆధారంగా మారొచ్చు)
8. మార్చి 22 – రంజాన్ తర్వాత రోజు
9. మార్చి 5 – గుడ్ ఫ్రైడే
10. మార్చి 27 – శ్రీరామ నవమి
11. ఏప్రిల్ 5 – బాబు జగ్జీవన్ రామ్ జయంతి (ఆదివారం)
12. ఏప్రిల్ 14 – అంబేద్కర్ జయంతి
13. మే 27 – బక్రీద్ (ఈద్ ఉల్ అజా)
14. జూన్ 26 – మొహర్రం (10వ మొహర్రం – ఇమామ్ హుస్సేన్ షహాదత్)
15. ఆగస్టు 10 – బోనాలు
16. ఆగస్టు 15 – స్వాతంత్ర్య దినోత్సవం
17. ఆగస్టు 26 – ఈద్ మిలాద్
18. సెప్టెంబర్ 4 – వినాయక చవితి
19.అక్టోబర్ 2 – గాంధీ జయంతి
20. అక్టోబర్ 11 – బతుకమ్మ ప్రారంభం (ఆదివారం)
21. అక్టోబర్ 18 – సద్దుల బతుకమ్మ
22. అక్టోబర్ 20 – దసరా / విజయదశమి
23. అక్టోబర్ 21 – దసరా తర్వాత రోజు
24. నవంబర్ 8 – దీపావళి (ఆదివారం)
25. నవంబర్ 24 – కార్తీక పౌర్ణమి / గురునానక్ జయంతి
26. డిసెంబర్ 25 – క్రిస్మస్
27. డిసెంబర్ 26 – క్రిస్మస్ తర్వాత రోజు (బాక్సింగ్ డే)
——————————
2026 ఆప్షనల్ సెలవులు (Optional Holidays)
1. జనవరి 1 – నూతన సంవత్సరం
2. జనవరి 3 – హజ్రత్ అలీ జయంతి
3. జనవరి 17 – షబ్-ఎ-మెరాజ్
4. జనవరి 23 – శ్రీ పంచమి
5. ఫిబ్రవరి 4 – షబ్-ఎ-బరాత్
6. మార్చి 10 – షహదత్ హజ్రత్ అలీ
7. మార్చి 13 – జుమ్మా-తుల్-విదా
8. మార్చి 17 – షబ్-ఎ-ఖదర్
9. మార్చి 31 – మహావీర్ జయంతి
10. ఏప్రిల్ 1 – బుద్ధ జయంతి
11. ఏప్రిల్ 14 – తమిళ నూతన సంవత్సరం
12. మే 4 – ఈద్-ఎ-గదీర్
13. జూన్ 25 – 9వ మొహర్రం
14. జూలై 16 – రథయాత్ర
15. ఆగస్టు 4 – అర్బాయీన్
16. ఆగస్టు 15 – పార్సీ నూతన సంవత్సరం
17. ఆగస్టు 21 – వరలక్ష్మీ వ్రతం
18. ఆగస్టు 28 – రాఖీ పౌర్ణమి / శ్రావణ పౌర్ణమి
19. సెప్టెంబర్ 23 – యాజ్ దహూమ్ షరీఫ్
20. అక్టోబర్ 19 – మహర్ నవమి
21. అక్టోబర్ 26 – మహ్మద్ జౌన్పూర్ జయంతి
22. నవంబర్ 8 – నరక చతుర్థి
23. డిసెంబర్ 24 – క్రిస్మస్ ఈవ్
24. డిసెంబర్ 26 – హజ్రత్ అలీ పుట్టిన రోజు
ALSO READ: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. లక్షకు పైగా రైల్వే ఉద్యోగల భర్తీపై కీలక అప్డేట్!

Lakshmapur Elections: లగిశెట్టి మాధవి.. సామాన్యుల కోసం పనిచేసే జర్నలిస్ట్..! లక్ష్మాపూర్ ప్రజలకు మాధవి హామీ ఇదే!
International Day for Girl Child: ఆడపిల్లను బతకనిద్దాం! ఆడపిల్లను ఎదగనిద్దాం!!
Piracy vs OTT: ఓటీటీ లు సినిమాను సమాధి చేస్తున్నాయా? పైసా పై అత్యాశే పైరసీ ని పెంచుతుందా ?
Telangana Assembly-లో Kaleshwaram రచ్చ: KCR-ను Target చేసిన Ghose Commission, CBI-కి Case!
తెలంగాణ విద్యాసంస్థల్లో Facial Recognition హాజరు: లాభమా? నష్టమా?
HCU Land Issue: సుప్రీం చేతిలో రేవంత్‌కు చివాట్లు! అసలు లొల్లి పర్యావరణం కోసమా? ఈ వివాదం వెనక పూర్తి చరిత్ర ఏంటి?