మహారాష్ట్ర-పూణేలోని డాక్టర్ హోమి భాభా రోడ్‌లో ఉన్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) మద్దతుగల నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ (NCL), వివిధ విభాగాలలో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అప్‌డేట్ ఇచ్చింది. మొత్తం 34 ఖాళీలను ప్రకటించింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ డిసెంబర్ 11న జారీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 12 నుంచి ప్రారంభమవుతుంది.
వివరాలు:
నియామక సంస్థ – CSIR నేషనల్ కెమికల్ లాబొరేటరీ (CSIR-NCL)
పోస్ట్ పేరు- టెక్నీషియన్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్
అడ్వైజ్ నం. – NCL/02-2025/టెక్నికల్
ఉద్యోగ స్థానం- పూణే, మహారాష్ట్ర
అధికారిక వెబ్‌సైట్- academic.ncl.res.in
ALSO READ: స్టాఫ్ సెలక్షన్ నుంచి సూపర్ న్యూస్.. 25వేల జాబ్స్‌కు గ్రీన్ సిగ్నల్!
ఖాళీల వివరాలు:
అందుబాటులో ఉన్న పోస్టుల సంఖ్య: 34
ముఖ్యమైన తేదీలు:
ప్రకటన విడుదల తేదీ- 11 డిసెంబర్ 2025
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ- 12 డిసెంబర్ 2025 (ఉదయం 10:00)
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 12 జనవరి 2026 (సాయంత్రం 5 గంటల వరకు)
అర్హత
సంబంధిత రంగంలో డిగ్రీ/డిప్లొమా
గరిష్ట వయోపరిమితి- జనవరి 12, 2026 నాటికి 28 సంవత్సరాలు
జీతం
టెక్నీషియన్ (1)- లెవల్-2- ₹19,900-1,12,400
టెక్నికల్ అసిస్టెంట్ లెవ్‌ల్6కి ₹35,400 – ₹1,12,400
ALSO READ: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. లక్షకు పైగా రైల్వే ఉద్యోగల భర్తీపై కీలక అప్‌డేట్!

SSC GD Constable 2026: పది పాస్ అయ్యారా? 25,487 పోస్టులకు SSC నోటిఫికేషన్ వచ్చేసింది..ఇలా అప్లై చేసుకోండి!
Recruitment News: స్టాఫ్ సెలక్షన్ నుంచి సూపర్ న్యూస్.. 25వేల జాబ్స్‌కు గ్రీన్ సిగ్నల్!
SSC JOBS: మీ కలల ఉద్యోగానికి గోల్డెన్ చాన్స్.. SSCలో 7,948 పోస్టుల భర్తీ!
NABARD News: గ్రేడ్-A పోస్టులకు నోటిఫికేషన్ జీతం రూ.89000.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!