Menu

Office Work Culture: ఆఫీస్ ఫ్రెండ్‌షిప్‌ మీ జాబ్ శాటిస్ఫాక్షన్‌ను ఎలా పెంచుతుంది? నివేదికలు ఏం చెబుతున్నాయ్?

Archana 2 months ago
office friensships MIT report

మీరు పని చేస్తున్నప్పుడు మీ పక్కన మీకు బెస్ట్ ఫ్రెండ్ లాంటి కోలీగ్ ఉంటే ఎలా ఉంటుంది? వర్క్‌ప్లేస్‌లో బెస్ట్ ఫ్రెండ్ ఉన్న ఉద్యోగులు జాబ్‌లో ఎంగేజ్డ్‌గా ఉండటానికి ఏడు రెట్లు ఎక్కువ చాన్స్ ఉంది. అంటే వాళ్ళు పనిని ఎంజాయ్ చేస్తారు, మోటివేటెడ్‌గా ఉంటారు. ఎందుకంటే ఫ్రెండ్షిప్స్ మనకు బ్యూటిఫుల్‌ సెన్స్ ఇస్తాయి. మీరు ఒంటరిగా కాదు.. టీమ్‌లో భాగమనిపిస్తుంది. స్ట్రాంగ్ బాండ్స్ ఉన్నవాళ్ళు డైలీ వర్క్‌ను ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఆఫీస్ ఫ్రెండ్స్ ఉంటే పని వేగంగా, బెటర్‌గా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ట్రస్ట్ బిల్డ్ చేస్తారు. ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ త్వరగా సాల్వ్ అవుతాయి. స్ట్రాంగ్ సోషల్ కనెక్షన్స్ ఉన్న టీమ్స్ ఇతరుల కంటే 15 శాతం బెటర్ పెర్ఫార్మ్ చేస్తాయి. ఇది కోలాబరేషన్‌కు హెల్ప్ చేస్తుంది, ఇన్నోవేషన్ వస్తుంది. ఉదాహరణకు మీరు ఒక ఐడియా షేర్ చేస్తే ఫ్రెండ్ దాన్ని ఇంప్రూవ్ చేసి ఇస్తాడు. ఇలా టీమ్ వర్క్ స్మూత్ అవుతుంది. ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు 17 శాతం ఎక్కువ ప్రొడక్టివ్‌గా ఉంటారని MIT రిపోర్ట్ చెబుతోంది.

శాలరీ కోసమా, లేక ఫ్రెండ్స్ కోసమా?

47 శాతం ప్రొఫెషనల్స్ వర్క్‌ప్లేస్ ఫ్రెండ్షిప్స్‌ను కంపెనీలో ఉండటానికి క్రూషియల్ అని ఫీల్ అవుతున్నారు. ఫ్రెండ్స్ ఉంటే పని ఎంజాయబుల్ అవుతుంది, లాయల్టీ పెరుగుతుంది. టర్నోవర్ రేట్స్ తగ్గుతాయి. బెస్ట్ ఫ్రెండ్ ఉన్నవాళ్ళు జాబ్ చేంజ్ చేయడానికి తక్కువ చాన్స్. ఇది కంపెనీకి కాస్ట్ సేవ్ చేస్తుంది, ఎంప్లాయీలకు స్టెబిలిటీ ఇస్తుంది. రియల్ లైఫ్‌లో చాలా మంది కోలీగ్స్‌తో ఫ్రెండ్స్ అవ్వడం వల్ల జాబ్ చేంజ్ ఆలస్యమవుతుంది.

ఫ్రెండ్షిప్స్ కంపెనీకి ఎలా హెల్ప్ చేస్తాయి?

స్ట్రాంగర్ ఆర్గనైజేషనల్ కల్చర్ క్రియేట్ చేస్తాయి. ఎంగేజ్డ్ టీమ్స్ 21 శాతం ఎక్కువ ప్రాఫిటబుల్. రెవెన్యూ గ్రోత్ వస్తుంది. కస్టమర్ శాటిస్ఫాక్షన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే హ్యాపీగా ఉండే ఉద్యోగులు బెటర్ సర్వీస్ ఇస్తారు. సేఫ్టీ ఇన్సిడెంట్స్ 36 శాతం తగ్గుతాయి, కస్టమర్ ఎంగేజ్‌మెంట్ 7 శాతం పెరుగుతుంది.

ఎలా ఎన్‌కరేజ్ చేయాలి?

సోషలైజింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయండి. టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్, మైల్‌స్టోన్స్ సెలబ్రేట్ చేయండి. రిమోట్ టీమ్స్‌కు వర్చువల్ కాఫీ చాట్స్. కల్చర్ ఆఫ్ కోలాబరేషన్ ప్రమోట్ చేయండి, సిలోస్ బ్రేక్ చేయండి. సేఫ్, ఇన్‌క్లూసివ్ ఎన్విరాన్‌మెంట్ ప్రొవైడ్ చేయండి. అందరూ కంఫర్టబుల్‌గా షేర్ చేసుకోవచ్చు. సర్వేలు, పోల్స్ కండక్ట్ చేసి ఇన్‌సైట్స్ తీసుకోండి. అచీవ్‌మెంట్స్ సెలబ్రేట్ చేయండి.ఫ్రెండ్షిప్స్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. జాబ్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, టర్నోవర్ తగ్గుతుంది, బిజినెస్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్వెస్ట్ చేస్తే ఎంప్లాయీలు, బిజినెస్ రెండింటికీ బెనిఫిట్.

ALSO READ: ఏపీని భయపెడుతున్న స్క్రబ్ టైఫస్‌.. కంటికి చిక్కని ఈ వ్యాధి లక్షణాలేంటి?


Written By

S. Archana is an SEO specialist and sub-editor known for her strong adaptability and dedicated work ethic. A committed professional and an eager everyday learner, she continually sharpens her skills to deliver thoughtful, effective results.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *