Aattam Movie Analysis: తొలి చిత్రానికి చాలా సున్నితమైన కథాంశాన్ని ఎంచుకుని తెరపై పాత్రలతో ఆడించాడు మలయాళ దర్శకుడు ఆనంద్ ఏకర్షి. Aattam ( ఆట/ ప్లే) చిత్రం గురించి మలయాళ సినీ పరిశ్రమలో పెద్ద చర్చే జరుగుతోంది. జరిగిన అఘాయిత్యం గురించి సానుభూతి వ్యక్తం చేస్తూ ఆవేదన చెందుతూనే బాధితురాలిని ట్రీట్ చేసే విధానంలో ఆ పదకొండు మంది తమ తమ ఒరిజినల్ క్యారెక్టర్స్ ను ఎలా బయటపెట్టుకుంటారో చెప్తాడు దర్శకుడు. లైంగిక వేధింపుల విషయంలో బాధితురాలి చుట్టూ ఉన్న వ్యక్తులతో పాటు సమాజం ఎలా స్పందిస్తుందో మీటూ ముూమెంట్ లో చూశాం. గాయని చిన్మయి ఇప్పటికీ పోరాటం చేస్తుూనే ఉంది. ఇది కూడా అలాంటి బాధితురాలి కథే.
Also Read: బానిస మనస్తత్వాలకు దారి తీస్తున్న ఈ జబ్బు గురించి తెలుసా?

Movie Review: ఫ్యాక్షన్ లేని సీమ కథ.. ఇందులో నటులు కాదు పాత్రల్లో గుర్తిండిపోతాయి..!
Kannagi Review: కట్టుబాట్లు, సంప్రదాయాల పేరుతో సంకెళ్లు.. ఆ యువతి ఆలోచనలు ఎలా ఉంటాయ్ ?
Three Of Us: ప్రేక్షకులను వారి బాల్యంలోకి అచేతనంగానే తీసుకెళ్లే అద్భుత దృశ్య కావ్యం!