Menu

Deranged Devotion: బానిస మనస్తత్వాలకు దారి తీస్తున్న ఈ జబ్బు గురించి తెలుసా?

PK
slave mindset by indians

దేశంలో చాలా మందికి ఈ జబ్బు పట్టుకుందోమో. ఈ మధ్య రాజకీయాల నుంచి ఆధ్యాత్మికత వరకు అన్ని రంగాల్లోనూ ఇది కనిపిస్తోంది. ఈ జబ్బు బానిస మనస్తత్వాలకు దారి తీస్తుంది. పలానా రాజకీయ నాయకుడంటే వల్లమాలిన అభిమానం. ఆయన/ ఆమెపై ఈగ వాలడాన్ని కూడా సహించరు. అలాగే మరొకరికి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త అంటే ఎనలేని గౌరవం. వారి ప్రసంగాలు విని తన్మయత్వం చెంది ఆయన నడిచిన మార్గంలో నడిచేంత స్థితి. కొందరికి కొన్ని నమ్మకాలుంటాయి. పట్టింపులు కూడా ఉంటాయి. కొందరు సంప్రదాయ విధానాల పట్ల ఆకర్షితులైతే మరికొందరిని ఆధునిక భావజాలం నడిపిస్తూ ఉంటుంది. వ్యక్తులు, వ్యవస్థలు, నమ్మకాలు, ఆలోచనలు ఏదైనా కావొచ్చు కొందరు కొన్నింటికి కనెక్ట్ అయిపోయి ఉంటారు. వాటితో/ వాళ్లతో ఒకరకమైన బాండింగ్‌ ఏర్పరచుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ బాండింగ్ ఆరాధనాభావం స్థాయికి చేరుకుంటుంది.

Deranged Devotionకు సంబంధించి క్లియర్‌ ఎనాలసిస్‌ కోసం కింద ఎంబెడ్‌ చేసిన ఆర్టికల్‌ను చదవండి!

Also Read: మనసావాచా కాక్షించిన తమిళ బ్రాహ్మణ విద్వాంసుడు.. దళితులతో కలిసి కచేరీ చేయడమే తప్పైందా?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *