Neru Movie Review: కథ పాతదే.. మనకు తెలియందేమీ కాదు. కాకపోతే దృశ్యాలను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో తనకంటూ ఓ ట్రాక్ రికార్డు సృష్టించుకున్న ప్రముఖ దర్శకుడు జీతు జోసెఫ్ తెరకెక్కించడంతో ‘Neru’ సినిమా ఎమోషన్స్ ను పండించింది. సినిమా నిడివి ఎక్కువగా ఉన్నట్టు కనిపించినా… కోర్టు సన్నివేశాలు ఉత్కంఠగా సాగుతాయి. చట్టాలు, సెక్షన్లు తెలిసిన వాళ్లు ఇంకాస్త బాగా కనెక్ట్ అవుతారు. దీని గురించి పూర్తి రివ్యూ కోసం కింద చదవండి: